Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు, ఇదెక్కడి ట్విస్టురా అయ్యా.. సీరియల్ ఫ్యాన్స్‌కు నిజంగా షాకే..!
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఫ్యాన్స్‌కు ఇది షాకింగ్ న్యూస్. ఈ సీరియల్ ఇప్పుడు చివరిదశకు చేరుకుందని తెలుస్తుండటం హాట్ టాపిక్ అయింది. Source link
