Suriya-Jyothika: నా భార్య జ్యోతిక ఎలాంటిదంటే..! సూర్య ఎమోషనల్ కామెంట్స్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 04, 2026 3:07 PM IST కరుప్పు సినిమా విడుదల సమయంలో తాను ఎదుర్కొన్న తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను, ఆ క్లిష్ట పరిస్థితిలో తన భార్య జ్యోతిక (Jyotika) నుంచి అందిన సపోర్ట్‌ని, సూర్య తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు. News18 కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), త్రిష (Trisha) జంటగా నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘కరుప్పు’. ఆర్.జే. బాలాజీ (RJ Balaji) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా…
