ప్రభన్యూస్

Fauji Poster Decode: ‘ఫౌజీ’ పోస్టర్‌లో ఇవి గమనించారా?.. నరాలు తెగిపోయే క్లూస్.. రాసిపెట్టుకోండి ఇది పక్కా రూ.1000 కోట్ల సినిమా..! |

అంటే చుట్టూ ఉన్న ప్రాంతం పూర్తిగా విధ్వంసమైనట్లు, భవనాలు కాలిపోతున్నట్లు, రోడ్లపై శిథిలాలు కనిపిస్తున్నాయి. దీంతో కథలో హైదరాబాద్‌కు సంబంధించిన కీలకమైన యాక్షన్ లేదంటే చారిత్రక నేపథ్యం ఉండొచ్చనే ఆసక్తి పెరుగుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని అంకెలు, కొన్ని హిందీ అక్షరాలు కనిపిస్తున్నాయి. సినిమాలోని ఏదైనా కోడ్, మిషన్, సైనిక ఆపరేషన్ లేదంటే కథలోని రహస్య అంశానికి సంబంధించిన సూచనలా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఒక్క పోస్టర్‌తో అంచనాలు పీక్స్‌కు వెళ్లిపోయాయి. ఇవన్నీ చూస్తుంటే సినిమాకు కాస్త పాజిటీవ్ టాక్ వచ్చిన రూ.1000 కోట్లు పక్కా అనేలా ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 August 2026, 9:45 pm Digital Edition : Prabhanews