8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపుపై 8వ వేతన సంఘం కసరత్తు వేగం పుంజుకుంది. రేపు జైపూర్‌లో ఉద్యోగ, కార్మిక సంఘాల ప్రతినిధులతో కీలక సమావేశాలు నిర్వహించనున్న కమిషన్‌కు.. ఫిట్మెంట్ ఫ్యాక్టర్‌తో పాటు వార్షిక ఇంక్రిమెంట్‌ను కూడా పెంచాలనే డిమాండ్లు అందుతున్నాయి. ప్రస్తుతం 3 శాతంగా ఉన్న వార్షిక ఇంక్రిమెంట్‌ను 5 నుంచి 7 శాతానికి పెంచాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి.
Source link
8th Pay Commission: ఉద్యోగులకు డబుల్ బెనిఫిట్.. జీతాల పెంపుతో పాటు ఇంక్రిమెంట్ కూడా భారీగా పెరగనుందా?
