ప్రభన్యూస్

Heroine Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 27 ఏళ్ల తెలుగు హీరోయిన్ కన్నుమూత | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్, హిందీ మరియు తెలుగు చిత్రాల నటి అనన్యా రాజ్ (27) చిన్న వయసులోనే కన్నుమూశారు.

News18
News18

సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్, హిందీ మరియు తెలుగు చిత్రాల నటి అనన్యా రాజ్ (27) చిన్న వయసులోనే కన్నుమూశారు. గత నెల 15న తెల్లవారుజామున ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడం, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటి ఆకస్మికంగా మరణించడంతో యావత్ సినీ లోకం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 August 2026, 8:11 am Digital Edition : Prabhanews
Heroine Death: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. 27 ఏళ్ల తెలుగు హీరోయిన్ కన్నుమూత | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 17, 2026 7:54 AM ISTసినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్, హిందీ మరియు తెలుగు చిత్రాల నటి అనన్యా రాజ్ (27) చిన్న వయసులోనే కన్నుమూశారు. News18సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మోడల్, హిందీ మరియు తెలుగు చిత్రాల నటి అనన్యా రాజ్ (27) చిన్న వయసులోనే కన్నుమూశారు. గత నెల 15న తెల్లవారుజామున ఆమె నిద్రలోనే ప్రశాంతంగా తుదిశ్వాస విడిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి రావడం, ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉన్న యువ నటి ఆకస్మికంగా మరణించడంతో యావత్ సినీ లోకం, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు.మరింత చదవండి

Source link