ప్రభన్యూస్

Brahmamudi Serial Today July 22nd Episode: రేఖ ఆంటీని పక్కాగా ఇరికించేసిన రాజు.. లక్కీ దెబ్బతో ఇందు ఫేట్ మారిపోతుందా?

‎Brahmamudi Serial Today july 22nd Episode: స్టార్ మాలో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ టాప్ రేటింగ్‌తో కొనసాగుతోంది. మరి అలాంటి ఈ బ్రహ్మముడి సీరియల్ లో ఈరోజు జూలై 22వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం..  Source link

Read Full News

Termites: లక్షలు ఖర్చు చేసే ఇంటీరియర్స్‌ను చెద పురుగులు పాడుచేస్తున్నాయా?.. ఈ సింపుల్ టిప్స్‌తో పూర్తిగా తరిమేయండి! |

Last Updated:Jul 22, 2026 8:51 AM IST ఇల్లు అందంగా కనిపించాలని చాలా మంది లక్షల రూపాయలు ఖర్చు చేసి చెక్కతో అల్మారాలు, కిచెన్ క్యాబినెట్లు, వార్డ్‌రోబ్‌లు, టీవీ యూనిట్లు, ఫాల్స్ సీలింగ్ వంటి ఇంటీరియర్స్ చేయించుకుంటారు. కానీ కొంతకాలానికే చెద పురుగుల బెడదతో ఇల్లంత పాడవుతుంది. Source link

Read Full News

ఏడేళ్లుగా పునాదులకే పరిమితమైన చింతపల్లి తహశీల్దార్ కార్యాలయం రూ.90 లక్షల భవనం అర్ధాంత రంగా నిలిచిపోవడంతో ప్రజలకు తప్పని ఇబ్బందుల ు

ఏడేళ్లుగా పునాదులకే పరిమితమైన చింతపల్లి తహశీల్దార్ కార్యాలయం రూ.90 లక్షల భవనం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో ప్రజలకు తప్పని ఇబ్బందులు ప్రభ న్యూస్ | చింతపల్లి | జూలై 21: గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించాలనే ఉద్దేశంతో రూ.90 లక్షల వ్యయంతో ప్రారంభించిన చింతపల్లి నూతన తహశీల్దార్ కార్యాలయ భవనం నిర్మాణం ఏడేళ్లుగా పునాదుల దశలోనే నిలిచిపోవడం అధికార యంత్రాంగం నిర్లక్ష్యానికి నిదర్శనంగా మారింది. నిర్మాణం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇప్పటికీ ఇరుకైన, అసౌకర్యాలతో…

Read Full News

Rahul Gandhi: జోరు పెంచిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నేడు లోక్ భవన్ల ముట్టడికి పిలుపు |

Last Updated:Jul 22, 2026 5:38 AM IST Delhi: కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్టులను ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా అభివర్ణించింది. దీనికి నిరసనగా రాష్ట్రాల్లో లోక్ భవన్ల దగ్గర ధర్నాలు, ముట్టడులు నిర్వహించాలని పిలుపు ఇచ్చింది. అందువల్ల ఇవాళ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ నేతలు.. లోక్ భవన్ల ముట్టడికి ప్రయత్నించే ఛాన్స్ ఉంది. జోరు పెంచిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా నేడు లోక్ భవన్ల ముట్టడికి పిలుపు నేడు (జులై 22)…

Read Full News

Stocks to Watch Today: ఈ షేర్లతో కాసుల వర్షం?.. టాప్ బ్రోకరేజ్‌ల బుల్లిష్ అంచనాలు!

Stocks to Watch Today: తొలి త్రైమాసిక (Q1) ఫలితాలు, ప్రముఖ బ్రోకరేజ్ సంస్థల తాజా రిపోర్టుల నేపథ్యంలో నేడు స్టాక్ మార్కెట్‌లో పలు షేర్లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది. ముఖ్యంగా Bajaj Auto, TVS Motor, Bandhan Bank, Indian Hotels, M&M Finance, Nykaa, JSW Infrastructure, Sagility India, IndiaMART షేర్లపై మార్కెట్ ఫోకస్ ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. Source link

Read Full News

Lenin Movie: తెలుగు రాష్ట్రాల్లో 'లెనిన్' సంచలనం.. ప్రభాస్ తర్వాత అయ్యగారే.. ఇది కదా ఊచకోత అంటే..!

11 రోజుల ముందు రిలీజైన లెనిన్ సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేవు కానీ.. అఖిల్ కెరీర్‌లో ఒక మంచి సినిమా పడింది అనే టాక్ మాత్రం తెచ్చుకుంది. మరీ ముఖ్యంగా బీ, సీ సెంటర్‌ల ఆడియెన్స్ మాత్రం ఫుల్ సాటిస్‌ఫై అయ్యారు. Source link

Read Full News

Aluminium Vs Stainless Steel: అల్యూమినియం VS స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్.. మీ వంటగదికి ఏది సేఫ్? | లైఫ్ స్టైల్

Last Updated:Jul 09, 2026 12:00 PM IST అల్యూమినియం ప్రెషర్ కుక్కర్, స్టెయిన్‌లెస్ స్టీల్ ప్రెషర్ కుక్కర్. కొత్త కుక్కర్ కొనాలని అనుకునే చాలా మందికి ఈ రెండింటిలో ఏది మంచిది అనే సందేహం ఉంటుంది. News18 భారతీయ వంటగదిలో ప్రెషర్ కుక్కర్‌కు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. పప్పు, అన్నం, కూరలు, చికెన్, మటన్ వంటి ఎన్నో వంటకాలను తక్కువ సమయంలో తయారు చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ప్రధానంగా రెండు…

Read Full News

Skyroot Vikram-1 Successful Launch: ఇస్రో నయా చరిత్ర.. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ |

Last Updated:Jul 18, 2026 12:45 PM IST Skyroot Vikram-1 Successful Launch: ఇది భారతదేశంలో ప్రైవేట్ సంస్థ తయారుచేసిన మొదటి ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం కావడంతో కొత్త చరిత్ర లిఖించింది. అమెరికా, చైనా తర్వాత మూడో దేశంగా భారత్ ప్రైవేట్ ఆర్బిటల్ లాంచ్ సామర్థ్యం సాధించింది. ఇస్రో నయా చరిత్ర.. తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగం గ్రాండ్ సక్సెస్ (Image – x – ISROSpaceflight) హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ…

Read Full News

Dairy Farm Business: 2 గేదెలతో మొదలుపెట్టాడు.. ఆ ప్రభుత్వ పథకంతో ఇప్పుడు రూ.లక్షలు గడిస్తున్నాడు!

ఉద్యోగం రాలేదని బాధపడుతున్నారా? నెలకు లక్షల్లో సంపాదిస్తున్న ఈ కుర్రాడి స్టోరీ మీకోసమే! Source link

Read Full News

Horror Movie: థియేటర్‌లో ఘోరమైన డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం రికార్డులు తిరగరాస్తున్న తెలుగు సినిమా.. ఇదెక్కడి బుర్రపాడు హార్రర్ మూవీరా అయ్యా..!

ప్రస్తుతం ఓటీటీల హవా మాములుగా లేదు. ఈ మధ్య కాలంలో థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవీ రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా.. ఓటీటీలో కొత్త సినిమాలు ఏవి స్ట్రీమింగ్ అవుతున్నాయా అని తెగ వేయిట్ చేస్తున్నారు. Source link

Read Full News