ప్రభన్యూస్

Rusty Knife: కూరగాయలు కోసే కత్తే మీకు జబ్బులు తెచ్చిపెడుతుందా? షాకింగ్ నిజాలు, వంటగదిలో దాగి ఉన్న డేంజర్!

వంటగదిలో ఈ చిన్న తప్పు చేస్తే ప్రాణాలకే ముప్పు.. ఆ కత్తులను వెంటనే చెత్తబుట్టలో వేయండి! Source link

Read Full News

Iran Ready for U.S. Deal? : అమెరికాతో డీల్ కు ఇరాన్ సిద్ధం?

అమెరికా, ఇరాన్ల మధ్య తీవ్ర సైనిక ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ వైట్ హౌస్ నుండి ఒక ఊహించని సంచలన ప్రకటన వెలువడింది! ఇటీవల ఇరాన్పై అమెరికా వరుస వైమానిక దాడులు జరిపినప్పటికీ, ఇరాన్ ప్రతినిధులు ఇంకా అమెరికాతో చర్చలు జరుపుతున్నారని, ఒక ఒప్పందానికి రావాలని కోరుకుంటున్నారని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ స్పష్టం చేశారు. Source link

Read Full News

రష్యా నుంచి డిస్కౌంట్ ధరకే క్రూడ్ ఆయిల్ కొంటున్న ఇండియా.. పెట్రోల్ ధరలపై ప్రభావం ఉంటుందా? | India Boosts Russian Crude Oil Imports at Discounted Price |

తక్కువ ధరకు లభించే రష్యా ముడి చమురు దిగుమతులు పెరగడం వల్ల దేశీయ ఇంధన ధరలపై ఒత్తిడి కొంత తగ్గవచ్చు. అయితే దీని వల్ల పెట్రోల్ ధరలు తప్పనిసరిగా తగ్గుతాయని చెప్పలేం. పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు కేవలం ముడి చమురు కొనుగోలు ధరలపై మాత్రమే ఆధారపడవు. అంతర్జాతీయ చమురు ధరలు, రిఫైనరీ ఖర్చులు, రవాణా వ్యయాలు, నిల్వ ఖర్చులు, ప్రభుత్వ పన్నులు వంటి అనేక అంశాలు వాటిపై ప్రభావం చూపుతాయి. తక్కువ ధరకు రష్యా చమురు…

Read Full News

Jeevitha: నీ భర్తకు సీక్రెట్ ఎఫైర్ ఉంటే తప్పేంటి? అమ్మాయి నచ్చితే అలా వెళ్ళొస్తాడు.. అంతేగా! దుమారం రేపిన జీవిత రాజశేఖర్ |

నీ భర్త ఒక అమ్మాయిని ఉంచుకుంటే లేదా ఎఫైర్ పెట్టుకుంటే తప్పు అనొచ్చు, అప్పుడు వాడితో నువ్వు ఉండాల్సిన అవసరం లేదు.. కానీ, అతను ఒక అమ్మాయి నచ్చి కేవలం లస్ట్ తోనో లేక అట్రాక్షన్ తోనే సీక్రెట్ గా, నీకు తెలియకుండా వేరొక దగ్గరికి వెళ్లి వస్తే తప్పు కానే కాదు అంటోంది జీవిత. ఎందుకంటే అతనికి నీపై ఇష్టం ఉంది, ప్రేమ ఉంది కాబట్టే నీకు తెలియకుండా వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ…

Read Full News

యాప్‌లో బుక్ చేస్తే ఇంటికి పనిమనిషి… పార్ట్ టైమ్ వర్క్‌తో వేలకు వేల సంపాదన | App-Based Home Services Are Transforming Domestic Work in India |

ప్రస్తుతం స్నాబిట్ ఢిల్లీ, ముంబై సహా 10 నగరాల్లో సేవలు అందిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌లో 20,000 మంది నమోదైన కార్మికులు ఉన్నారు. వీరు కలిపి రోజుకు సగటున 60,000 పనులు పూర్తి చేస్తున్నట్లు కంపెనీ చెబుతోంది. ఇలా పనిచేసేవారికి ఫిక్స్‌డ్ షెడ్యూల్ అవసరం లేదు. 63 ఏళ్ల గృహిణి అతియా ఖుస్రో మాట్లాడుతూ, తాను యాప్ ద్వారా ఇంటి పనివారిని బుక్ చేసుకోవడానికే ఇష్టపడతానని చెప్పారు. “మామూలు పనివాళ్లకు ఒక ఫిక్స్‌డ్ షెడ్యూల్ ఉంటుంది. వాళ్ల సమయానికి…

Read Full News

Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఇద్దరు మృతి.. పలువురికి గాయాలు |

Last Updated:Jul 17, 2026 4:22 AM IST Puri Jagannath Rath Yatra: ఒడిశాలోని పూరీలో అత్యంత వైభవంగా ప్రారంభమైన పూరీ జగన్నాథుడి రథయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది. PC: PTI స్వామివారి రథాలు ప్రయాణించి ‘బడదండ’పై రథాలను లాగుతున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఫలితంగా తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అందులో ఒకరిని కటక్‌కు చెందిన అనిల్ దాస్‌గా గుర్తించారు. అంబులెన్స్‌కు…

Read Full News

Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు! | బిజినెస్

Last Updated:Jul 22, 2026 5:28 PM IST రైల్వే శాఖ బంపర్ ఆఫర్.. ఇకపై కొమురవెల్లి వెళ్లడం మరింత ఈజీ. పూర్తి వివరాలు తెలుసుకోండి. Railways: దక్షిణ మధ్య రైల్వే తీపికబురు.. ఇకపై కొమురవెల్లికి ఈ ట్రైన్‌లో వెళ్లొచ్చు! రైలు ప్రయాణం చేసే వారికి తీపికబురు. మరీముఖ్యంగా కొమురవెల్లి పుణ్యక్షేత్రానికి వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. సిద్దిపేట-సికింద్రాబాద్-సిద్దిపేట మార్గంలో ప్రయాణించే వారికి అదనపు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది….

Read Full News

Pooja Hegde: అల్లు అర్జున్ జోడీగా పూజా హెగ్డే.. లోకేశ్ కనగరాజ్ మాస్టర్ ప్లాన్ | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Jul 22, 2026 6:28 PM IST పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘AA23’పై సినీ వర్గాల్లో రోజుకో ఆసక్తికరమైన వార్త హల్‌చల్ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో పూజ హెగ్డేను హీరోయిన్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. News18 పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సంచలన దర్శకుడు లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకోనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘AA23’పై…

Read Full News

GK: ప్రపంచంలోనే అత్యంత బరువైన పండు ఇదే.. కూరగాయగా కూడా వాడతారు, దీని ప్రయోజనాలు తెలిస్తే నోరెళ్లబెడతారు! | లైఫ్ స్టైల్

న్యూస్18 హిందీ కథనం ప్రకారం ఒక పనసపండు సాధారణంగా 5 నుంచి 20 కిలోల వరకు బరువు ఉంటుంది. అయితే అనుకూల వాతావరణం, మంచి నేల, సరైన సంరక్షణ ఉంటే 40 నుంచి 50 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువు పెరిగిన పనసపండ్లు కూడా కనిపిస్తాయి. ఈ కారణంగానే దీనిని ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత బరువైన చెట్టు పండుగా గుర్తిస్తారు. పనస చెట్టు కూడా చాలా బలంగా ఉంటుంది. పండ్లు ఎక్కువగా చెట్టు కాండానికి లేదా…

Read Full News

Iran vs USA: వాణిజ్య నౌకలపై దాడి చేస్తే ఇరాన్‌ రాజధానిని నాశనం చేస్తాం.. డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు |

Last Updated:Jul 22, 2026 7:14 PM IST : హార్ముజ్ జలసంధిలో నౌకలపై దాడులకు పాల్పడితే ఇరాన్‌పై తీవ్ర సైనిక చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. వరుసగా 11వ రోజు కూడా ఇరాన్ లక్ష్యంగా అమెరికా దళాలు భీకర వైమానిక దాడులు కొనసాగించాయి. News18 అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రస్థాయికి చేరుకున్నాయి. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి…

Read Full News