టెక్ ప్రపంచానికి ఇది ఒక లెసన్ లాంటిది. ఇలా ఏఐలు, ఏజెంట్లు, మోడల్స్‌ని సృష్టిస్తున్న కంపెనీలు.. సెక్యూరిటీ, సేఫ్టీ గార్డ్స్ విషయంలో కచ్చితమైన స్టాండర్డ్స్ పాటించాలి. కంట్రోల్ తప్పితే, ఎలాంటి ప్రమాదమైనా జరగవచ్చు. ఈ ఏజెంట్లు బ్యాంకులను దోచుకోవచ్చు, అణ్వాయుధాలను ప్రయోగించవచ్చు, నౌకలను ముంచవచ్చు, రోడ్డు ప్రమాదాలు జరిగేలా చెయ్యవచ్చు.. వాటికి ఏదైనా సాధ్యమే. అలా చెయ్యకుండా ఆపే కచ్చితమైన కంట్రోల్ ఉండి తీరాలి. ప్రపంచానికి రిస్క్ లేకుండా చూడాలి. (ప్రతీకాత్మక చిత్రం)

