Top 10 News: గల్లీ నుంచి ఢిల్లీ వరకు.. నేటి టాప్ 10 వార్తలు మీకోసం |
Last Updated:Jul 23, 2026 9:51 PM IST నీట్ పేపర్ లీక్‌పై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు, మోడీ ప్రకటన. ప్రియాంక, రాహుల్ స్పందన. మెట్రో మూసివేతపై సుప్రీంకోర్టు జోక్యం. కేటీఆర్, రేవంత్ రెడ్డి మధ్య లీగల్ నోటీసులు. టాప్ 10 న్యూస్ టుడే పేపర్ లీక్‌పై విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై పార్లమెంట్లో కూడా వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నీట్ పేపర్ లీక్ పై స్పందించారు….
