అర్జీలను బుట్టదాఖలు చేస్తే చర్యలు తప్పవు : అధికారులకు ఎమ్మెల్యే కళా హెచ్చరిక
అర్జీలను బుట్టదాఖలు చేస్తే చర్యలు తప్పవు: అధికారులకు ఎమ్మెల్యే కళా హెచ్చరికప్రజా దర్బార్లో సమస్యల స్వీకరణ.. తక్షణ పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు ప్రభ న్యూస్ విజయనగరం చీపురుపల్లి జూలై 23: చీపురుపల్లి నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటికి వేగంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో స్థానిక పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకటరావు గురువారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై…
