Maa inti Bangaram OTT: ఓటీటీలోకి వచ్చేసిన సమంత ‘మా ఇంటి బంగారం’.. ఇదిగో స్ట్రీమింగ్ డీటెయిల్స్ | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Jul 17, 2026 9:26 AM IST టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ మూవీ ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. మరి ఆ వివరాలు చూద్దామా.. News18 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్లో, టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సెన్సేషనల్ హిట్ చిత్రం ‘మా ఇంటి బంగారం’. థియేటర్లలో భారీ వసూళ్లతో సరికొత్త రికార్డులు…
