IIRM Holdings: రూ.150 కోట్ల ఫండింగ్.. దూసుకెళ్తున్న హైదరాబాద్ కంపెనీ | బిజినెస్
Last Updated:Jul 31, 2026 6:47 PM IST ఐఐఆర్ఎమ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ (IIRM Holdings India Limited) భారీ స్థాయిలో నిధుల సేకరణకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు చెందిన ఈ ప్రముఖ ఇన్సూరెన్స్ డిస్ట్రిబ్యూషన్, రిస్క్ మేనేజ్‌మెంట్ మరియు ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సంస్థ రూ.150 కోట్ల (₹1,500 మిలియన్) వ్యూహాత్మక పెట్టుబడిని సమీకరించనున్నట్లు ప్రకటించింది. News18 ఐఐఆర్ఎమ్ హోల్డింగ్స్ ఇండియా లిమిటెడ్ (IIRM Holdings India Limited) భారీ స్థాయిలో నిధుల సేకరణకు శ్రీకారం…
