Last Updated:
Monsoon Arrival: నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే ఒక రోజు ఆలస్యంగా అంటే 2026 జూలై 9 నాటికి దేశమంతటా విస్తరించాయి. అండమాన్ దీవులకు రుతుపవనాలు ఆరు రోజుల ముందే చేరుకున్నప్పటికీ, కేరళ, ఉత్తర బెంగాల్, దక్షిణ బెంగాల్‌లకు వాటి రాక సాధారణ షెడ్యూల్ కంటే కొంచెం ఆలస్యమైంది.
