మోరాకో నుండి స్పెయిన్కు చెందిన సెయుటా (Ceuta) ప్రాంతానికి వేలాది మంది వలసదారులు/శరణార్థులు భారీగా చొరబడ్డారు. బోర్డర్ వద్ద ఉన్న ఫెన్సింగ్ను దాటుకుని మరియు సముద్రం గుండా ఈదుకుంటూ పోలీసులను దాటుకొని లోపలికి వచ్చారు. వారిని అదుపు చేయడంలో గార్డియా సివిల్ (Guardia Civil) పోలీసులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు.
Source link
