వాట్సాప్ యూజర్లకు త్వరలో సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. ఇకపై చాటింగ్‌తో పాటు బిల్లు పేమెంట్స్, ఆర్థిక సేవలు, ఏఐ సాయంతో రోజువారీ పనులు కూడా సులభంగా చేసుకోవచ్చు. వాట్సాప్ సీఈఓ కునాల్ షా వెల్లడించిన ఈ కొత్త మార్పుల గురించి తెలుసుకుందాం.
Source link
వాట్సాప్‌లోనే బిల్లు పేమెంట్స్, లోన్లు.. ఏఐతో మరిన్ని పనులు! త్వరలో రాబోతున్న 3 కీలక మార్పులివే!
