మంగళూరు స్టైల్ మసాలా ఫిష్ ఫ్రైను సీలా చేప, ఘాటు మసాలాలు, కొబ్బరి నూనెతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. చేపను మసాలాలో మారినేట్ చేసి రెండు వైపులా క్రిస్పీగా వేయిస్తే రుచికరమైన మసాలా ఫిష్ ఫ్రై రెడీ అవుతుంది.
Source link
నోరూరించే మంగళూరు స్టైల్ మసాలా ఫిష్ ఫ్రై.. కొబ్బరి నూనె ఘుమఘుమలతో ఇలా ట్రై చేయండి!
