దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సామేత అందరికీ తెలిసే ఉంటుంది. ఈ సామేత ఇండస్ట్రీలో బాగా వర్కవుట్ అవుతుంది. మరీ మఖ్యంగా చాలా మంది హీరోయిన్‌లు ఈ సామేతను ఫాలో కూడా అవుతుంటారు. క్రేజ్ ఉన్నప్పుడు ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి వీలైనంత ఆస్తులు కూడబెట్టుకుంటారు.
Source link
Actress: వరుసగా 7 ఫ్లాపులు.. అయినా సినిమాకు రూ.25 కోట్ల రెమ్యూనరేషన్.. వామ్మో మెగా హీరోయిన్ రేంజ్ మాములుగా లేదుగా!
