ప్రభన్యూస్

Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. రెండు ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయంటూ ప్రకటన! |


Last Updated:

ఇరాన్ తమతో ‘కుట్రపూరితంగా’ చర్చలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం లేదా సైనికంగా భయంకరంగా దెబ్బకొట్టడం అనే రెండు ప్రత్యామ్నాయాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.

News18
News18

రెండు దారుల సిద్ధాంతం ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం, దౌత్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు అత్యంత దగాకోరుగా, కుట్రపూరితంగా చర్చలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. ‘రియల్ అమెరికాస్ వాయిస్’ ఛానెల్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఆయన వివరించారు. మొదటిది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడం కాగా, రెండోది ఆ దేశంపై అత్యంత తీవ్రస్థాయిలో సైనిక దాడి చేయడం అని స్పష్టం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 9:07 am Digital Edition : Prabhanews
Donald Trump: ఇరాన్‌తో యుద్ధంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. రెండు ఆప్షన్లు సిద్ధంగా ఉన్నాయంటూ ప్రకటన! |

Last Updated:Aug 11, 2026 10:55 PM ISTఇరాన్ తమతో 'కుట్రపూరితంగా' చర్చలు జరుపుతోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడం లేదా సైనికంగా భయంకరంగా దెబ్బకొట్టడం అనే రెండు ప్రత్యామ్నాయాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు.News18రెండు దారుల సిద్ధాంతం ఇరాన్‌తో సాగుతున్న యుద్ధం, దౌత్య చర్చలపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ప్రతినిధులు అత్యంత దగాకోరుగా, కుట్రపూరితంగా చర్చలు జరుపుతున్నారని ఆయన ఆరోపించారు. 'రియల్ అమెరికాస్ వాయిస్' ఛానెల్‌కు ఇచ్చిన ఫోన్ ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు తన ముందు రెండు మార్గాలు ఉన్నాయని ఆయన వివరించారు. మొదటిది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నాశనం చేయడం కాగా, రెండోది ఆ దేశంపై అత్యంత తీవ్రస్థాయిలో సైనిక దాడి చేయడం అని స్పష్టం చేశారు.మరింత చదవండి

Source link