రుక్మిణి వసంత్ ప్రధాన పాత్రలో రాబోతున్న కొత్త సినిమాకు శ్రీ కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రేజీ రోడ్ ట్రిప్ కామెడీ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ ‘తార’ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఆమెను పరిచయం చేస్తూ ఓ క్రేజీ వీడియో వదిలింది చిత్రయూనిట్. ఇందులో దర్శకుడు శ్రీకార్తిక్ నటి రుక్మిణికి కథ చెప్పడం, ఆమె వెంటనే ఓకే అనడం చూపిస్తూ కామెడీ జోన్ లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అతి త్వరలో ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.
Source link
Rukmini Vasanth: రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ కామెడీ మూవీ.. ఇంట్రో వీడియోనే ఇలా ఉందంటే..!
