ప్రభన్యూస్

Extramarital Affair: పెళ్లైన 6 నెలలకే భర్త పీక కోసిన భార్య.. ఆ ఒక్క కోరికతోనే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది | ట్రెండింగ్


Last Updated:

Murder Case: పవిత్రంగా జరుగుతున్న పెళ్లిళ్లకు వివాహేతర సంబంధాలు కత్తెరలుగా మారుతున్నాయి. పరిచయమైన వ్యక్తుల ప్రేమలో పడి జీవితాంతం కలిసి జీవించాల్సిన వ్యక్తులను అత్యంత దారుణంగా బలితీసుకుంటున్నారు. కర్నాటక రాష్ట్రం విజయపుర జిల్లాలోని రుదాగి గ్రామంలో పెళ్లైన ఆరు నెలలకే గణేష్ బసప్ప అనే యువకుడు హత్యకు గురయ్యాడు.

Newly Married Man murder
Newly Married Man murder

Murder Case: పవిత్రంగా జరుగుతున్న పెళ్లిళ్లకు వివాహేతర సంబంధాలు కత్తెరలుగా మారుతున్నాయి. పరిచయమైన వ్యక్తుల ప్రేమలో పడి జీవితాంతం కలిసి జీవించాల్సిన వ్యక్తులను అత్యంత దారుణంగా బలితీసుకుంటున్నారు. కర్నాటక రాష్ట్రం విజయపుర జిల్లాలోని రుదాగి గ్రామంలో పెళ్లైన ఆరు నెలలకే గణేష్ బసప్ప అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇంట్లోనే గొంతు కోసి హతమార్చినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. విచిత్రం ఏమిటంటే ఈహత్య జరిగిన తర్వాత అతని భార్య అక్షత పరారైనట్లుగా తెలుస్తోంది. ఆమె నిత్యం ఫోన్లో ఓ వ్యక్తితో మాట్లాడేదని.. అతనితో కలిసే పారిపోయి ఉండవచ్చని మృతుని సోదరుడు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న అక్షత ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. అయితే గణేష్ బసప్పను భార్య ఆమె ప్రియుడే చంపారా లేక ఎలా చనిపోయాడనే దానిపై కూపీ లాగుతున్నారు.

కొత్త పెళ్లికొడుకు మర్డర్..

కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా ముద్దెబిహాల్ తాలూకా రుదాగి గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం వివాహం గణేష్ బసప్ప అనే 27 ఏళ్ల యువకుడు అక్షత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహమైన ఆరు నెలలకే గణేష్ హత్యకు గురయ్యాడు. మృతుని భార్య అక్షత ప్రియుడితో పరారైనట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 21వ తేదీ ఉదయం గణేష్ బసప్ప తన స్వగృహంలోనే హత్యకు గురయ్యాడు. నిద్రిపోతున్న సమయంలో కత్తితో గొంతు కోసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.

పెళ్లైన 6నెలలకే పీక కోసిన భార్య..

గణేష్ బసప్ప హత్య జరిగిన విషయం కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటన తర్వాత మృతుని భార్య అక్షత ఆమె ప్రియుడితో కలిసి అదృశ్యమవడంతో పోలీసులు వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గణేష్‌ని వాళ్లిద్దరే హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు చెప్పడంతో అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

హత్య చేసి లవర్‌తో కలిసి పరార్..

మృతుని భార్య అక్షత ప్రతిరోజూ ఒక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేదని గణేష్ సోదరుడు సురేష్ పోలీసులకు తెలిపారు. ఇదే విషయంపై గణేష్ ఆమెను ప్రశ్నించగా అక్షత తన సోదరుడ్ని బెదిరించిందని కూడా సురేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే గణేష్‌ని అతని భార్య అక్షత పెళ్లి తర్వాత ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించడం కోసం హత్య చేసిందా లేద పెళ్లికి ముందే ఆమె పారిపోయిన వ్యక్తితో ప్రేమలో పడిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న అక్షత ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గణేష్ కుటుంబ సబ్యులు మాత్రం తమ కొడుకు హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 2:23 pm Digital Edition : Prabhanews
Extramarital Affair: పెళ్లైన 6 నెలలకే భర్త పీక కోసిన భార్య.. ఆ ఒక్క కోరికతోనే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టింది | ట్రెండింగ్

Last Updated:Oct 23, 2026 2:11 PM ISTMurder Case: పవిత్రంగా జరుగుతున్న పెళ్లిళ్లకు వివాహేతర సంబంధాలు కత్తెరలుగా మారుతున్నాయి. పరిచయమైన వ్యక్తుల ప్రేమలో పడి జీవితాంతం కలిసి జీవించాల్సిన వ్యక్తులను అత్యంత దారుణంగా బలితీసుకుంటున్నారు. కర్నాటక రాష్ట్రం విజయపుర జిల్లాలోని రుదాగి గ్రామంలో పెళ్లైన ఆరు నెలలకే గణేష్ బసప్ప అనే యువకుడు హత్యకు గురయ్యాడు.Newly Married Man murderMurder Case: పవిత్రంగా జరుగుతున్న పెళ్లిళ్లకు వివాహేతర సంబంధాలు కత్తెరలుగా మారుతున్నాయి. పరిచయమైన వ్యక్తుల ప్రేమలో పడి జీవితాంతం కలిసి జీవించాల్సిన వ్యక్తులను అత్యంత దారుణంగా బలితీసుకుంటున్నారు. కర్నాటక రాష్ట్రం విజయపుర జిల్లాలోని రుదాగి గ్రామంలో పెళ్లైన ఆరు నెలలకే గణేష్ బసప్ప అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఇంట్లోనే గొంతు కోసి హతమార్చినట్లుగా పోలీసుల ప్రాధమిక విచారణలో తేలింది. విచిత్రం ఏమిటంటే ఈహత్య జరిగిన తర్వాత అతని భార్య అక్షత పరారైనట్లుగా తెలుస్తోంది. ఆమె నిత్యం ఫోన్లో ఓ వ్యక్తితో మాట్లాడేదని.. అతనితో కలిసే పారిపోయి ఉండవచ్చని మృతుని సోదరుడు పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న అక్షత ఆమె ప్రియుడి కోసం గాలిస్తున్నారు. అయితే గణేష్ బసప్పను భార్య ఆమె ప్రియుడే చంపారా లేక ఎలా చనిపోయాడనే దానిపై కూపీ లాగుతున్నారు.కొత్త పెళ్లికొడుకు మర్డర్..కర్ణాటక రాష్ట్రం విజయపుర జిల్లా ముద్దెబిహాల్ తాలూకా రుదాగి గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఆరు నెలల క్రితం వివాహం గణేష్ బసప్ప అనే 27 ఏళ్ల యువకుడు అక్షత అనే యువతిని వివాహం చేసుకున్నాడు. వివాహమైన ఆరు నెలలకే గణేష్ హత్యకు గురయ్యాడు. మృతుని భార్య అక్షత ప్రియుడితో పరారైనట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 21వ తేదీ ఉదయం గణేష్ బసప్ప తన స్వగృహంలోనే హత్యకు గురయ్యాడు. నిద్రిపోతున్న సమయంలో కత్తితో గొంతు కోసి అతడిని హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Husband Murdered Just 6 Months After Marriage..
Wife Flees with Lover
Incident in Rudagi Village, Muddebihal Taluk, Vijayapura District, KarnatakaGanesh Basappa (27) married a young woman named Akshata six months agoOn the morning of October 21, Ganesh Basappa was murdered in his own homePolice have determined that he was killed by having his throat slit with a knife while he was asleepAfter this incident.. his wife Akshata and a man believed to be her lover went missingGanesh's brother Suresh told police that Akshata was talking to a man every dayHe also stated in the complaint that when Ganesh questioned her about it.. Akshata threatened himCurrently, police are searching for Akshata, who is on the run, and her lover— Siraj Noorani (@sirajnoorani) October 23, 2026పెళ్లైన 6నెలలకే పీక కోసిన భార్య..గణేష్ బసప్ప హత్య జరిగిన విషయం కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటన తర్వాత మృతుని భార్య అక్షత ఆమె ప్రియుడితో కలిసి అదృశ్యమవడంతో పోలీసులు వారిపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గణేష్‌ని వాళ్లిద్దరే హతమార్చి ఉంటారని కుటుంబ సభ్యులు చెప్పడంతో అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.హత్య చేసి లవర్‌తో కలిసి పరార్..మృతుని భార్య అక్షత ప్రతిరోజూ ఒక వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతూ ఉండేదని గణేష్ సోదరుడు సురేష్ పోలీసులకు తెలిపారు. ఇదే విషయంపై గణేష్ ఆమెను ప్రశ్నించగా అక్షత తన సోదరుడ్ని బెదిరించిందని కూడా సురేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే గణేష్‌ని అతని భార్య అక్షత పెళ్లి తర్వాత ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగించడం కోసం హత్య చేసిందా లేద పెళ్లికి ముందే ఆమె పారిపోయిన వ్యక్తితో ప్రేమలో పడిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ప్రస్తుతం పరారీలో ఉన్న అక్షత ఆమె ప్రియుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గణేష్ కుటుంబ సబ్యులు మాత్రం తమ కొడుకు హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.మరింత చదవండి

Source link