Last Updated:
క్యాన్ లోపల మురికి, జిగట పొరలు పేరుకుపోతే నీటి నాణ్యత దెబ్బతినవచ్చు. ముఖ్యంగా క్యాన్ మూతి చిన్నగా ఉండటంతో అడుగు భాగాన్ని, లోపలి మూలలను శుభ్రం చేయడం కష్టమవుతుంది. అందుకే కొందరు కేవలం నీటితో కడిగి వదిలేస్తుంటారు. అయితే, క్యాన్‌ను శుభ్రం చేసేటప్పుడు కొన్ని తప్పులు చేయకుండా జాగ్రత్తపడాలి.
