ప్రభన్యూస్

ఈ నగరానికి ఏమైంది 2 యూత్‌ ఫుల్‌ సాంగ్‌ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్



తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంలో, విశ్వక్ సేన్ (Vishwak Sen) లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ఈఎన్ఈ రిపీట్ – ENE రిపీట్). ఈ సినిమా నవంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్, తాజాగా ఈ సినిమాలో యూత్‌ఫుల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ‘మిత్వా.. మిత్వా’ అంటూ సాగే పాటకు భరద్వాజ్‌ లిరిక్స్‌ అందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 November 2026, 3:26 pm Digital Edition : Prabhanews
ఈ నగరానికి ఏమైంది 2 యూత్‌ ఫుల్‌ సాంగ్‌ విడుదల.. ఆకట్టుకుంటున్న విజువల్స్

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) దర్శకత్వంలో, విశ్వక్ సేన్ (Vishwak Sen) లీడ్ రోల్ పోషిస్తున్న కొత్త సినిమా ‘ఈ నగరానికి ఏమైంది 2’ (ఈఎన్ఈ రిపీట్ - ENE రిపీట్). ఈ సినిమా నవంబర్‌ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్, తాజాగా ఈ సినిమాలో యూత్‌ఫుల్‌ సాంగ్‌ విడుదల చేశారు. ‘మిత్వా.. మిత్వా’ అంటూ సాగే పాటకు భరద్వాజ్‌ లిరిక్స్‌ అందించారు.

Source link