సినీ సెలబ్రిటీల జాతకాలు, వారి భవిష్యత్తు గురించి చెబుతూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించారు. తన వివాదాస్పద వ్యాఖ్యలతో దుమారం రేపారు.
Source link
Venu Swamy: టాలీవుడ్ యువ హీరో సూసైడ్, యంగ్ హీరోయిన్ మరణం తప్పదు.. వేణు స్వామి సంచలన జోస్యం
