ప్రభన్యూస్

Railways: రూ.967 కోట్లతో దేశంలోనే తొలి హైస్పీడ్ టెస్ట్ ట్రాక్… ఏ ట్రైన్ అయినా ఇక్కడ టెస్ట్ పాస్ కావాల్సిందే!

Railways | భారతీయ రైల్వేలో కొత్త రైళ్లు, రైల్వే టెక్నాలజీలను పరీక్షించేందుకు దేశంలోనే తొలి హైస్పీడ్ టెస్ట్ ట్రాక్ సిద్ధమవుతోంది. రాజస్థాన్‌లో నిర్మిస్తున్న ఈ 59 కిలోమీటర్ల ప్రత్యేక ట్రాక్ దాదాపు రూ.967 కోట్ల ఖర్చుతో రూపొందుతోంది. 2027-28 నుంచి వందే భారత్ సహా పలు రకాల రైళ్లను ఇక్కడ పరీక్షించే అవకాశం ఉంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 27 August 2026, 12:08 pm Digital Edition : Prabhanews