ప్రముఖ సినీ నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరుకున్న ఆమె, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేకంగా ప్రార్థనలు చేశారు.
Source link
