ప్రభన్యూస్

Prashanth Neel: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ.. వామ్మో అంత భయంకరంగా సినిమా ఉంటుందా? | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

కన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యావత్ ఇండియాలో సెన్షేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో సలార్ సినిమా చేసి తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైపోయాడు.

News18
News18

కన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ‘కేజీఎఫ్’ సిరీస్‌తో యావత్ ఇండియాలో సెన్షేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో సలార్ సినిమా చేసి తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైపోయాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో డ్రాగన్ అంటూ సెన్సేషనల్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటి వరకు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పొటెన్షియల్ ఏంటో అందరికి తెలుసు. కాగా.. ఇప్పుడు ప్రజెంటర్‌గా తన తొలి సినిమా చేస్తున్నాడు. అదే 418 మూవీ. హార్రర్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహించాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 September 2026, 1:25 pm Digital Edition : Prabhanews
Prashanth Neel: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న ప్రశాంత్ నీల్ ‘418’ మూవీ.. వామ్మో అంత భయంకరంగా సినిమా ఉంటుందా? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 10, 2026 1:00 PM ISTకన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. 'కేజీఎఫ్' సిరీస్‌తో యావత్ ఇండియాలో సెన్షేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో సలార్ సినిమా చేసి తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైపోయాడు.News18కన్నడ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. 'కేజీఎఫ్' సిరీస్‌తో యావత్ ఇండియాలో సెన్షేషన్ క్రియేట్ చేశాడు. ఆ తర్వాత ప్రభాస్‌తో సలార్ సినిమా చేసి తెలుగు ఆడియెన్స్‌కు దగ్గరైపోయాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో డ్రాగన్ అంటూ సెన్సేషనల్ సినిమాతో రాబోతున్నాడు. ఇప్పటి వరకు దర్శకుడిగా ప్రశాంత్ నీల్ పొటెన్షియల్ ఏంటో అందరికి తెలుసు. కాగా.. ఇప్పుడు ప్రజెంటర్‌గా తన తొలి సినిమా చేస్తున్నాడు. అదే 418 మూవీ. హార్రర్ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను కన్నడ దర్శకుడు కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహించాడు.మరింత చదవండి

Source link