ప్రభన్యూస్

TTD Warns Devotees | దళారులను నమ్మొద్దు.. భక్తులకు టీటీడీ అలెర్ట్!

తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదులు (Accommodation), మరియు ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే భక్తులారా.. ఈ విషయాన్ని తప్పకుండా గమనించండి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) పేరుతో, శ్రీవారి ఆలయ ఫోటోలతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి కొందరు కేటుగాళ్లు భక్తులను మోసం చేస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.#tirumala #tirumalatemple #tirumalanews

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 July 2026, 1:52 pm Digital Edition : Prabhanews