Last Updated:
ఇసుకేస్తే రాలనంత జనంతో ఒడిశాలోని పూరీలో శ్రీ జగన్నాథుని రథయాత్ర అత్యంత వైభవంగా జరుగుతోంది. కుండపోత వర్షం పడుతున్నా భక్తులు, కళాకారుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అటు అహ్మదాబాద్, ఇటు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లోనూ రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి.
