తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నూతన పాలకమండలి అత్యంత కీలక సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో మంగళవారం ఉదయం ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో ఈవో ఎం. రవిచంద్ర మరియు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.#brnaidu #ttd #tirumalatemple
Source link
