Last Updated:
Indian Railways: ఇండియన్ రైల్వేలోని ఏసీ కోచ్ ప్రయాణం చాలా సౌకర్యం అనే చెప్పాలి. కాస్త డబ్బులు ఎక్కవ తీసుకునే రైల్వేశాఖ ప్రయాణికులకు జర్నీ టైమ్‌లో ఏసీ (AC) కోచ్‌లలో ప్రయాణించే వారికి రెండు బెడ్‌షీట్లు, ఒక దిండు, దిండు కవర్ , ఫేస్ టవల్ ఉన్న ఒక చక్కగా ప్యాక్ చేసిన బెడ్‌రోల్ (linen bedroll) అందించబడుతుంది.
