ఎస్.ఎస్.రాజమౌళి, పరుచూరి మురళి, దేవిప్రసాద్ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసి మొదటగా ‘అనగనగా ఒక ఊళ్ళో’ చిత్రానికి దర్శకత్వం వహించిన సాయి కృష్ణ కె.వి దర్శకత్వంలో రాజశేఖర్ మద్దికుంట నిర్మిస్తున్న తాజా చిత్రం ‘ధరణి ఐ లవ్ యూ’. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి.
Source link
Tollywood: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ‘ధరణి ఐ లవ్ యూ’.. మూవీ టీమ్ ప్లాన్ ఇదే..!
