ప్రభన్యూస్

The Paradise Censor: ఇదేందిరా మావా, ది ప్యారడైజ్ సెన్సార్ రిపోర్ట్ ఇలా వచ్చేసింది.. ఇక థియేటర్ల పరిస్థితి ఏంటో..! |

ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇంతవరకు ఏ స్టార్ హీరో ట్రై చేయని సరికొత్త గెటప్‌లో నాని ఈ చిత్రంలో కనిపించనున్నారు. ముఖ్యంగా రెండు జడలతో, రగ్గడ్ అండ్ రా లుక్‌లో నాని మేకోవర్, బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేక్షకులు పూనకాలెత్తిపోతారని మేకర్స్ చెబుతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రంలో యాక్షన్, వయెలెన్స్, ఇంటెన్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 49 నిమిషాల నిడివితో ఏ సినిమా రిలీజ్ కానుంది.ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇంతవరకు ఏ స్టార్ హీరో ట్రై చేయని సరికొత్త గెటప్‌లో నాని ఈ చిత్రంలో కనిపించనున్నారు. ముఖ్యంగా రెండు జడలతో, రగ్గడ్ అండ్ రా లుక్‌లో నాని మేకోవర్, బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేక్షకులు పూనకాలెత్తిపోతారని మేకర్స్ చెబుతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రంలో యాక్షన్, వయెలెన్స్, ఇంటెన్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 49 నిమిషాల నిడివితో ఏ సినిమా రిలీజ్ కానుంది.

ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై ఇంతవరకు ఏ స్టార్ హీరో ట్రై చేయని సరికొత్త గెటప్‌లో నాని ఈ చిత్రంలో కనిపించనున్నారు. ముఖ్యంగా రెండు జడలతో, రగ్గడ్ అండ్ రా లుక్‌లో నాని మేకోవర్, బాడీ లాంగ్వేజ్ చూసి ప్రేక్షకులు పూనకాలెత్తిపోతారని మేకర్స్ చెబుతున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. చిత్రంలో యాక్షన్, వయెలెన్స్, ఇంటెన్స్ కంటెంట్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. 2 గంటల 49 నిమిషాల నిడివితో ఏ సినిమా రిలీజ్ కానుంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 17 September 2026, 12:29 pm Digital Edition : Prabhanews