భారత ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సెమికాన్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడుతూ.. తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు బాగుందని, జేసీఆర్ఏ రేటింగ్ కూడా పెరిగిందని గుర్తుచేశారు. భారత్పై ప్రపంచ దేశాల నమ్మకం రోజురోజుకూ మరింత పెరుగుతోందని ఆయన స్పష్టం చేశారు.
Source link
