ప్రభన్యూస్

Tharun Bhascker : 'రియాలిటీ' సాంగ్ లాంచ్లో తరుణ్ భాస్కర్ సందడి!



కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘రియాలిటీ’ (REALITY) సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ తరుణ్ భాస్కర్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 November 2026, 10:45 pm Digital Edition : Prabhanews
Tharun Bhascker : 'రియాలిటీ' సాంగ్ లాంచ్లో తరుణ్ భాస్కర్ సందడి!

కిరణ్ అబ్బవరం హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'రియాలిటీ' (REALITY) సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhascker) ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతూ తరుణ్ భాస్కర్ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Source link