కిరణ్ అబ్బవరం స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రియాలిటీ’ (REALITY) సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హీరో కిరణ్ అబ్బవరం తన లేటెస్ట్ స్టైలిష్ లుక్లో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేవికా భట్, శరత్ కుమార్, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు.
Source link
