తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడు సినిమా రిలీజవుతుందా అని కుర్రాళ్లు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ పోయింది. తాజాగా ఈ సినిమా నుంచి బతుకమ్మ సాంగ్‌ను రిలీజ్ చేశారు. శివాత్మిక రాజశేఖర్ అదిరిపోయే స్టెప్పులు, శ్రోయా ఘోషల్ వినసొంపైన గాత్రంతో పాట వేరే లెవల్లో ఉంది. ఈ సినిమా నవంబర్ 19న విడుదల కాబోతుంది.
Source link
ENE Repeat: 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' నుంచి బతుకమ్మ సాంగ్ రిలీజ్… శివాత్మిక డ్యాన్స్ ఇరగదీసిందిగా!
