స్విచ్‌బోర్డులు విద్యుత్తుకు సంబంధించినవి కాబట్టి వాటిని శుభ్రం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నీటిని నేరుగా పోయడం, తడి గుడ్డతో తుడవడం వంటివి చేయకూడదు. అలా చేస్తే విద్యుత్ షాక్ వచ్చే ప్రమాదం ఉంటుంది.
Source link
Switch Board Cleaning: ఇంట్లో స్విచ్ బోర్డులు జిడ్డుగా మారాయా?.. ఈ సింపుల్ చిట్కాలతో క్లీన్ చేయండి!
