బాలీవుడ్ నటి ఈషా డియోల్ తన భర్తతో కలిసి ముంబై ఎయిర్పోర్టులో కనిపించారు. విమానాశ్రయంలో సందడి చేసిన ఈ జంట కెమెరాలకు చిక్కారు. ఈషా డియోల్ ఎయిర్పోర్ట్ లుక్, ఆమె భర్తతో కలిసి కనిపించిన విజువల్స్ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. #EshaDeol #bollywood #tollywood
Source link
