బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తన కుమార్తె ఖుషీ కపూర్‌తో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ముంబైలోని తన కార్యాలయంలో సంప్రదాయబద్ధంగా దీపావళి పూజ నిర్వహించారు. తండ్రితో కలిసి ఖుషీ కపూర్ పూజా కార్యక్రమాల్లో పాల్గొని పండుగను జరుపుకున్నారు. #BoneyKapoor #KhushiKapoor #Diwali
Source link
