ప్రభన్యూస్

Sugar: పండుగల సీజన్‌లో చక్కెర ధరలు పెరగకుండా కేంద్రం మాస్టర్ ప్లాన్.. అసలేం నిర్ణయం తీసుకుందంటే? |

ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, సుంకం రహిత దిగుమతుల గడువును అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించారు. అంతకుముందు ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ దిగుమతులను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి వ్యయాలు, దేశీయ ధరల మధ్య తగిన సమతుల్యత లేకపోవడంతో దిగుమతులు ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో వ్యాపారులకు మరింత అవకాశం కల్పించేలా ప్రభుత్వం గడువును పొడిగించింది.ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, సుంకం రహిత దిగుమతుల గడువును అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించారు. అంతకుముందు ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ దిగుమతులను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి వ్యయాలు, దేశీయ ధరల మధ్య తగిన సమతుల్యత లేకపోవడంతో దిగుమతులు ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో వ్యాపారులకు మరింత అవకాశం కల్పించేలా ప్రభుత్వం గడువును పొడిగించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, సుంకం రహిత దిగుమతుల గడువును అక్టోబర్ 31 నుంచి డిసెంబర్ 31, 2026 వరకు పొడిగించారు. అంతకుముందు ఆగస్టు 20న కేంద్ర ప్రభుత్వం 10 లక్షల టన్నుల ముడి చక్కెర దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ దిగుమతులను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని గడువు విధించింది. అయితే, అంతర్జాతీయ మార్కెట్ ధరలు, దిగుమతి వ్యయాలు, దేశీయ ధరల మధ్య తగిన సమతుల్యత లేకపోవడంతో దిగుమతులు ఆశించిన స్థాయిలో జరగలేదు. దీంతో వ్యాపారులకు మరింత అవకాశం కల్పించేలా ప్రభుత్వం గడువును పొడిగించింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 October 2026, 10:40 am Digital Edition : Prabhanews