ప్రభన్యూస్

SS Rajamouli: పెళ్లై కొడుకు ఉన్న రమతో రాజమౌళి లవ్‌ స్టోరీ.. సొంత పిల్లలు ఎందుకు లేరు? జక్కన్న రియల్ లైఫ్ సీక్రెట్స్ |

అయితే, అప్పటికే రమకు వివాహమై, భర్తతో విడాకులు తీసుకుని తన కుమారుడు కార్తికేయతో వేరుగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ రాజమౌళి వెనుకడుగు వేయలేదు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, రమను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కార్తికేయను తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ పెంచారు. అంతటి పేరు, ప్రఖ్యాతులు, సంపద ఉన్నప్పటికీ రాజమౌళి దంపతులు సొంత పిల్లలను కనకపోవడానికి వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. తమకు మళ్లీ సంతానం కలిగితే, కార్తికేయపై చూపే ప్రేమ, శ్రద్ధ ఎక్కడ తగ్గిపోతుందోనన్న భావనతోనే వారు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వారు ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు.అయితే, అప్పటికే రమకు వివాహమై, భర్తతో విడాకులు తీసుకుని తన కుమారుడు కార్తికేయతో వేరుగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ రాజమౌళి వెనుకడుగు వేయలేదు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, రమను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కార్తికేయను తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ పెంచారు. అంతటి పేరు, ప్రఖ్యాతులు, సంపద ఉన్నప్పటికీ రాజమౌళి దంపతులు సొంత పిల్లలను కనకపోవడానికి వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. తమకు మళ్లీ సంతానం కలిగితే, కార్తికేయపై చూపే ప్రేమ, శ్రద్ధ ఎక్కడ తగ్గిపోతుందోనన్న భావనతోనే వారు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వారు ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు.

అయితే, అప్పటికే రమకు వివాహమై, భర్తతో విడాకులు తీసుకుని తన కుమారుడు కార్తికేయతో వేరుగా ఉంటున్నారు. ఈ విషయం తెలిసినప్పటికీ రాజమౌళి వెనుకడుగు వేయలేదు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి, రమను వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కార్తికేయను తన సొంత కుమారుడి కంటే ఎక్కువగా ప్రేమిస్తూ పెంచారు. అంతటి పేరు, ప్రఖ్యాతులు, సంపద ఉన్నప్పటికీ రాజమౌళి దంపతులు సొంత పిల్లలను కనకపోవడానికి వెనుక ఒక గొప్ప ఉద్దేశం ఉంది. తమకు మళ్లీ సంతానం కలిగితే, కార్తికేయపై చూపే ప్రేమ, శ్రద్ధ ఎక్కడ తగ్గిపోతుందోనన్న భావనతోనే వారు పిల్లలను కనకూడదని నిర్ణయించుకున్నట్లు సన్నిహితులు చెబుతుంటారు. ఆ తర్వాత వారు ఒక ఆడపిల్లను దత్తత తీసుకుని ఎంతో అపురూపంగా పెంచుకుంటున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 November 2026, 12:23 pm Digital Edition : Prabhanews