Last Updated:
Smart Geyser vs Normal Geyser: కొత్త గీజర్‌ను కొనుగోలు చేసేటప్పుడు కేవలం ‘స్మార్ట్’ ఫీచర్లకే ఆకర్షితులు కావద్దని నిపుణులు సూచిస్తున్నారు. దానికి బదులుగా కుటుంబ అవసరాలు, ఇంటి బడ్జెట్, భద్రతా , ఇంధన సామర్థ్యం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని వారు చెబుతున్నారు.
