మసూర్ దాల్ (ఎర్ర కందిపప్పు) విషయంలో కొన్ని హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన నమ్మకాలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలు, ముఖ్యంగా కొన్ని బ్రాహ్మణ, వైష్ణవ సంప్రదాయాలను అనుసరించే వారు దీనిని తామసిక ఆహారం(మాంసాహారం)గా భావించి తినకుండా ఉంటారు.
Source link
Shravana Masa: శ్రావణ మాసంలో ఈ ఒక్క పప్పుకు ఎందుకు దూరంగా ఉంటారు? అసలు కారణం తెలిస్తే షాక్!
