ప్రభన్యూస్

SBI ATM Rules: SBI ఖాతాదారులకు అలర్ట్.. ATMలో బ్యాలెన్స్ చెక్ చేసినా లెక్కే! కొత్త రూల్ ఇదే

SBI ATM Rules: SBI శాలరీ ప్యాకేజీ ఖాతాదారులకు కీలక మార్పు రాబోతోంది. 2026 అక్టోబర్ 1 నుంచి ఇతర బ్యాంకుల ATMలు, ADWMల్లో నెలకు ఉచితంగా చేసుకునే లావాదేవీల పరిమితిని 10 నుంచి 5కి SBI తగ్గించనుంది. ఐదు లావాదేవీలు దాటితే నగదు ఉపసంహరణకు ₹23+GST, ఆర్థికేతర లావాదేవీలకు ₹11+GST ఛార్జీలు వర్తించనున్నాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 9:09 am Digital Edition : Prabhanews