ప్రభన్యూస్

Ebola outbreak Congo: కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్రం.. 3000 మంది మృతి.. భారత్‌పై ప్రభావం ఉంటుందా? |


Last Updated:

Ebola outbreak Congo: కరోనా ఎలాంటిదో.. ఎబోలా కూడా అలాంటిదే. సరైన వ్యాక్సిన్ లేదు. ఈజీగా వ్యాపిస్తుంది. మరణాలు ఎక్కువే. ఆఫ్రికా ఖండాన్ని ఈ వ్యాధి తరచూ వేధిస్తోంది. ఇందులోనూ రకరకాల స్ట్రెయిన్స్ తెరపైకి వస్తున్నాయి. మరి ఇప్పుడు పరిస్థితేంటో చూద్దాం.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డిఆర్‌సి)లో ప్రస్తుతం వ్యాపిస్తున్న ఎబోలా వ్యాధి దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారిగా మారింది. 2026 మే 15న ఇటురి ప్రావిన్స్‌లో అధికారికంగా ప్రకటించిన ఈ వ్యాధి.. “బుండిబుగ్యో” జాతి వైరస్ వల్ల సంభవిస్తోంది. సెప్టెంబర్ 2, 2026 నాటికి ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం నిర్ధారిత కేసుల సంఖ్య 6,186కు చేరుకుంది. ఇందులో 3,007 మంది మరణించారు. మరణాల రేటు దాదాపు 48.6 శాతం ఉంది. 1,409 మంది కోలుకున్నారు. ఈ సంఖ్యలు 2018-2020లో జరిగిన ఇదివరకటి పెద్ద వ్యాప్తిని దాటిపోయాయి. ఇది ఇప్పుడు 2014-2016 పశ్చిమ ఆఫ్రికా మహమ్మారి తర్వాత రెండవ అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నిలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 03 September 2026, 9:12 am Digital Edition : Prabhanews
Ebola outbreak Congo: కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్రం.. 3000 మంది మృతి.. భారత్‌పై ప్రభావం ఉంటుందా? |

Last Updated:Sep 03, 2026 9:03 AM ISTEbola outbreak Congo: కరోనా ఎలాంటిదో.. ఎబోలా కూడా అలాంటిదే. సరైన వ్యాక్సిన్ లేదు. ఈజీగా వ్యాపిస్తుంది. మరణాలు ఎక్కువే. ఆఫ్రికా ఖండాన్ని ఈ వ్యాధి తరచూ వేధిస్తోంది. ఇందులోనూ రకరకాల స్ట్రెయిన్స్ తెరపైకి వస్తున్నాయి. మరి ఇప్పుడు పరిస్థితేంటో చూద్దాం.
ప్రతీకాత్మక చిత్రండెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డిఆర్‌సి)లో ప్రస్తుతం వ్యాపిస్తున్న ఎబోలా వ్యాధి దేశ చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, వేగంగా వ్యాప్తి చెందుతున్న మహమ్మారిగా మారింది. 2026 మే 15న ఇటురి ప్రావిన్స్‌లో అధికారికంగా ప్రకటించిన ఈ వ్యాధి.. "బుండిబుగ్యో" జాతి వైరస్ వల్ల సంభవిస్తోంది. సెప్టెంబర్ 2, 2026 నాటికి ప్రభుత్వ అధికారిక గణాంకాల ప్రకారం నిర్ధారిత కేసుల సంఖ్య 6,186కు చేరుకుంది. ఇందులో 3,007 మంది మరణించారు. మరణాల రేటు దాదాపు 48.6 శాతం ఉంది. 1,409 మంది కోలుకున్నారు. ఈ సంఖ్యలు 2018-2020లో జరిగిన ఇదివరకటి పెద్ద వ్యాప్తిని దాటిపోయాయి. ఇది ఇప్పుడు 2014-2016 పశ్చిమ ఆఫ్రికా మహమ్మారి తర్వాత రెండవ అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నిలుస్తోంది.మరింత చదవండి

Source link