Ruhani Sharma : ఆకాశంలో ఒక తార ఈవెంట్లో రుహాని శర్మ సందడి!



దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ అందాల నటి రుహానీ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన స్టైలిష్ లుక్ మరియు చిరునవ్వుతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్ర బృందంతో కలిసి రుహానీ శర్మ సందడి చేశారు.ID_SS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 15 November 2026, 9:58 pm Digital Edition : Prabhanews
Ruhani Sharma : ఆకాశంలో ఒక తార ఈవెంట్లో రుహాని శర్మ సందడి!

దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ అందాల నటి రుహానీ శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన స్టైలిష్ లుక్ మరియు చిరునవ్వుతో ఆమె అందరి దృష్టిని ఆకర్షించారు. చిత్ర బృందంతో కలిసి రుహానీ శర్మ సందడి చేశారు.ID_SS

Source link