Actress Satvika Veeravalli : ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాత్విక వీరవల్లి క్యూట్ లుక్స్!



దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్న సాత్విక వీరవల్లి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె తన అందం, చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్నారు.ID_SS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 November 2026, 12:26 am Digital Edition : Prabhanews
Actress Satvika Veeravalli : ప్రీ రిలీజ్ ఈవెంట్లో సాత్విక వీరవల్లి క్యూట్ లుక్స్!

దుల్కర్ సల్మాన్ హీరోగా పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమవుతున్న సాత్విక వీరవల్లి ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె తన అందం, చిరునవ్వుతో అందరినీ ఆకట్టుకున్నారు.ID_SS

Source link