Icon Star Allu Arjun Grand Entry : ఈవెంట్లో అల్లు అర్జున్ సందడి!



ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘ఆకాశంలో ఒక తార’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ రాకతో అభిమానుల కేరింతలతో ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ ఈవెంట్లో చిత్ర బృందం సభ్యులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.ID_SS



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 16 November 2026, 12:08 am Digital Edition : Prabhanews
Icon Star Allu Arjun Grand Entry : ఈవెంట్లో అల్లు అర్జున్ సందడి!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'ఆకాశంలో ఒక తార' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సందడి చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అల్లు అర్జున్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బన్నీ రాకతో అభిమానుల కేరింతలతో ప్రాంగణం మారుమోగిపోయింది. ఈ ఈవెంట్లో చిత్ర బృందం సభ్యులు పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.ID_SS

Source link