ప్రభన్యూస్

RASMIKA HARD COUNTER TO RUMORS! ఎవర్రా…మీరంతా..! మా లైఫ్.. మా ఇష్టం



విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల బంధం మరియు విడాకులు/విడిపోవడంపై జరుగుతున్న ప్రచారానికి రష్మిక ఎట్టకేలకు చెక్ పెట్టారు. “ఎవర్రా మీరంతా.. మా లైఫ్ మా ఇష్టం” అంటూ తమ పర్సనల్ లైఫ్పై ఉచిత సలహాలు ఇస్తున్న నెటిజన్లకు, ట్రోలర్లకు రష్మిక ఒక ఓపెన్ నోట్ ద్వారా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పోస్ట్ తీవ్ర సంచలనంగా మారింది.#RashmikaMandanna #VijayDeverakonda #TollywoodNews



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 6:28 pm Digital Edition : Prabhanews
RASMIKA HARD COUNTER TO RUMORS! ఎవర్రా…మీరంతా..! మా లైఫ్.. మా ఇష్టం

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల బంధం మరియు విడాకులు/విడిపోవడంపై జరుగుతున్న ప్రచారానికి రష్మిక ఎట్టకేలకు చెక్ పెట్టారు. "ఎవర్రా మీరంతా.. మా లైఫ్ మా ఇష్టం" అంటూ తమ పర్సనల్ లైఫ్పై ఉచిత సలహాలు ఇస్తున్న నెటిజన్లకు, ట్రోలర్లకు రష్మిక ఒక ఓపెన్ నోట్ ద్వారా దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ పోస్ట్ తీవ్ర సంచలనంగా మారింది.#RashmikaMandanna #VijayDeverakonda #TollywoodNews

Source link