ప్రభన్యూస్

Weight Loss Tips: పొట్ట తగ్గించే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్స్ ఇవే.. వీటిని డైట్‌లో చేర్చుకుంటే బాన పొట్ట మాయం! |


3. మొలకల చాట్, పుదీనా-నిమ్మ రసం... మొలకెత్తిన పెసలు, శనగలు, అలసందలలో కేలరీలు చాలా తక్కువగా ఉండి, పీచు, విటమిన్లు, ప్రొటీన్ అత్యధికంగా ఉంటాయి. మొలకలను ఆవిరిపై కొద్దిగా ఉడికించి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం కలుపుకుని చాట్‌లా తీసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా పొట్ట ఉబ్బరాన్ని పూర్తిగా నివారిస్తుంది. తిన్న వెంటనే తేలికగా అనిపిస్తూనే ఎక్కువ శక్తినిస్తుంది.3. మొలకల చాట్, పుదీనా-నిమ్మ రసం... మొలకెత్తిన పెసలు, శనగలు, అలసందలలో కేలరీలు చాలా తక్కువగా ఉండి, పీచు, విటమిన్లు, ప్రొటీన్ అత్యధికంగా ఉంటాయి. మొలకలను ఆవిరిపై కొద్దిగా ఉడికించి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం కలుపుకుని చాట్‌లా తీసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా పొట్ట ఉబ్బరాన్ని పూర్తిగా నివారిస్తుంది. తిన్న వెంటనే తేలికగా అనిపిస్తూనే ఎక్కువ శక్తినిస్తుంది.

3. మొలకల చాట్, పుదీనా-నిమ్మ రసం… మొలకెత్తిన పెసలు, శనగలు, అలసందలలో కేలరీలు చాలా తక్కువగా ఉండి, పీచు, విటమిన్లు, ప్రొటీన్ అత్యధికంగా ఉంటాయి. మొలకలను ఆవిరిపై కొద్దిగా ఉడికించి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం కలుపుకుని చాట్‌లా తీసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా పొట్ట ఉబ్బరాన్ని పూర్తిగా నివారిస్తుంది. తిన్న వెంటనే తేలికగా అనిపిస్తూనే ఎక్కువ శక్తినిస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 5:57 pm Digital Edition : Prabhanews
Weight Loss Tips: పొట్ట తగ్గించే బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్స్ ఇవే.. వీటిని డైట్‌లో చేర్చుకుంటే బాన పొట్ట మాయం! |

3. మొలకల చాట్, పుదీనా-నిమ్మ రసం... మొలకెత్తిన పెసలు, శనగలు, అలసందలలో కేలరీలు చాలా తక్కువగా ఉండి, పీచు, విటమిన్లు, ప్రొటీన్ అత్యధికంగా ఉంటాయి. మొలకలను ఆవిరిపై కొద్దిగా ఉడికించి, అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ తురుము, దానిమ్మ గింజలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, నిమ్మరసం కలుపుకుని చాట్‌లా తీసుకోవాలి. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచడమే కాకుండా పొట్ట ఉబ్బరాన్ని పూర్తిగా నివారిస్తుంది. తిన్న వెంటనే తేలికగా అనిపిస్తూనే ఎక్కువ శక్తినిస్తుంది.

Source link